హైదరాబాద్: 28°C
వార్తలు

SIR ప్రక్రియపై కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు

Advertisement

SIR ప్రక్రియపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. SIR ప్రక్రియలో పాల్గొని మీ ఓటు కాపాడుకోవాలని ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. 'ఓటర్ జాబితాలో పేరు లేకపోతే.. మీకు ప్రభుత్వ పథకాలు అందడం కష్టం కావచ్చు. ఇతర రాష్ట్రాలలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మీరు కర్ణాటకలో ఓటర్‌గా నమోదై, కర్ణాటలకో నివసిస్తేనే మీకు ప్రభుత్వ పథకాలు లభిస్తాయి' అని స్పష్టం చేశారు.

Advertisement

Advertisement