ATP: రాయలచెరువు రైల్వే స్టేషన్‌లో ధర్మవరం-మచిలీపట్నం, కాచిగూడ-చెన్నై, ముంబై-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలపాలని స్థానిక నాయకులు, ప్రజలు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. యాడికి పట్టణం చుట్టుపక్కల 15 గ్రామాల ప్రజలు, విద్యార్థులు, చేనేతలు, వ్యాపారులకు ఈ రైళ్లు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. అనుమతి కోసం పోరాడుతానని ఎంపీ హామీ ఇచ్చారు.
వార్తలు
రాయలచెరువు స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని వినతి
Advertisement
Advertisement
Advertisement


