NTR: విజయవాడ ధర్నా చౌక్ వద్ద సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన "సీఎంకు రాయబారం" కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సీఎం నివాసానికి ర్యాలీగా వెళ్లేందుకు యత్నించిన రైతులను పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వార్తలు
"సీఎంకు రాయబారం" కార్యక్రమం ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement


