హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

Advertisement

WGL: వరంగల్ నగరంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, మందుల లభ్యత, పారిశుధ్యం, మౌలిక సదుపాయాలను పరిశీలించి రోగులతో మాట్లాడారు. ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు.

Advertisement

Advertisement