హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: రెండు ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమణకు యత్నం

Advertisement

MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలోని సర్వే నెంబర్ 156లో ఉన్న సుమారు రూ. 2 కోట్ల విలువైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారులు కబ్జా చేసి చదును చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎటువంటి సాగు లేని ఈ భూమిపై కన్నేసిన అక్రమార్కులు, రాత్రికి రాత్రే కబ్జాకు పాల్పడటం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement