హైదరాబాద్: 28°C
వార్తలు

సియా సోదరుడిపై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

Advertisement

కేతన్ హత్య కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. నిందితురాలు సియా గోయల్ సోదరుడు సాహిల్‌పై అశుతోష్ అనే న్యాయవాది రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. కేసు పేపర్లపై సియాతో అశుతోష్ మోసపూరితంగా సంతకాలు చేయించారని.. ఆయన తమ లాయర్ కాదని సాహిల్ ఇటీవల వెల్లడించారు. దీంతో వృత్తిపరమైన ప్రతిష్టకు భంగం కలిగించేలా సాహిల్ తనపై ఆరోపణలు చేశారని పేర్కొంటూ అశుతోష్ నోటీసులు పంపించారు.

Advertisement

Advertisement