హైదరాబాద్: 28°C
వార్తలు

1500 కిలోమీటర్ల పొడవైన వర్ష మేఘం..!

Advertisement

ఉత్తర బంగాళాఖాతం నుంచి జమ్మూకాశ్మీర్ వరకు 1,500 కి.మీ. పొడవునా విస్తరించిన రుతుపవన ద్రోణిని ఉపగ్రహ చిత్రాలు గుర్తించాయి. రుతుపవనాలు దక్షిణం వైపు కదలడం వల్ల ఉత్తర భారతదేశం అంతటా ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయి. కొన్ని వారాలుగా తీవ్రమైన వేడి నెలకొనడంతో పాటు, రుతుపవనాల రాక జాప్యంతో ఉత్తర భారతదేశ ప్రజలు అల్లాడిపోయారు.

Advertisement

Advertisement