కోనసీమ: హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభంను డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ముద్రగడ కుమారుడు గిరిబాబు నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు.
వార్తలు
ముద్రగడను పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి
Advertisement
Advertisement
Advertisement


