MDCL: అల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంబీసీ ఛైర్మన్ నందికంటి శ్రీధర్ వాసవీనగర్, ప్రశాంత్‌నగర్, సాకలి బస్తీ, రాంనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. SIR కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఓటరు నమోదు ఫారాల పంపిణీని పరిశీలించారు. అనంతరం వెంకటరమణ కాలనీలో పర్యటించి, అక్కడి మురుగునీటి సమస్యలను అడిగి తెలుసుకుని త్వరలోనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వార్తలు
ఓటరు నమోదు ఫారాల పంపిణీ పర్యవేక్షణ
Advertisement
Advertisement
Advertisement


