పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ప్రయగాత్మక దశలోనే ఉందని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించింది. దాని ఫలితాలు వచ్చే ఏడాదిలోపు వెల్లడి అవుతాయని తెలిపింది. E20 పెట్రోల్ వల్ల వాహనాల పనితీరు దెబ్బతింటోందని, మైలేజీ తగ్గుతోందన్న ఆందోళనలు నెలకొన్న వేళ ప్రభుత్వం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. ఈ క్రమంలో ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంలో తన వాదనను వినిపించింది.
వార్తలు
E20 ప్రయోగాత్మకమే: కేంద్రం
Advertisement
Advertisement
Advertisement


