SRD: ఖేడ్ మండలం పంచగామ గ్రామపంచాయతీలో క్షయ వ్యాధి ఎక్స్ రే క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి శిబిరాన్ని సందర్శించి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. క్షయ రహిత గ్రామంగా మారాలని సూచించారు. క్షయ వ్యాధిగ్రస్తులు సకాలంలో మందులు వాడాలని మధ్యలో ఆపి వేస్తే మళ్లీ ఇతరులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు.
వార్తలు
VIDEO: క్షయ వ్యాధి ఎక్స్ రే క్యాంపును పరిశీలించిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


