JGL: వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ మల్యాల మండల కేంద్రానికి చెందిన ఓ రైతు వినూత్నంగా వ్యవసాయ బావి మోటారును మొబైల్ ద్వారా నియంత్రిస్తున్నాడు. ఈ స్మార్ట్ మొబైల్ స్టార్టర్ సహాయంతో పొలం వద్దకు వెళ్లకుండానే ఎక్కడి నుంచైనా మోటార్‌ను ఆన్, ఆఫ్ చేసే సౌకర్యం కల్పించుకున్నాడు. ఈ పరికరంలో విద్యుత్ సరఫరా వివరాలు ఎప్పటికప్పుడు మొబైల్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు.
వార్తలు
స్మార్ట్ టెక్నాలజీ.. మొబైల్‌తోనే మోటార్ నియంత్రణ
Advertisement
Advertisement
Advertisement


