హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు, వరదలపై నిర్మల్ కలెక్టర్ సమీక్ష

Advertisement

NRML: నిర్మల్ కలెక్టరేట్లో కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన వర్షాలు, వరదల ముందస్తు చర్యలపై సమీక్షా సమావేశం జరిగింది. గత ఏళ్లలో వాగులు పొంగిన ప్రాంతాలు, లోతట్టు ఇబ్బందులు, రహదారుల నష్టం, సహాయక చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ ఏడాది ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందస్తుగా పక్కా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Advertisement

Advertisement