హైదరాబాద్: 28°C
వార్తలు

'రైతు బంధు సాయం కోసం నమోదు చేసుకోవాలి'

Advertisement

జగిత్యాల జిల్లాలో 2026-27 ఖరీఫ్ సీజన్‌కు 2,53,046 మంది రైతులు రైతుబంధు కోసం నమోదు చేసుకున్నారని డీఏవో భాస్కర్ తెలిపారు. జిల్లాలోని 20 మండలాల్లో పట్టా పాస్‌బుక్ ఉన్న 2725 మంది రైతులు ఇంకా నమోదు కాలేదన్నారు. జూలై 5లోపు స్థానిక AEOలను సంప్రదించి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుంటేనే రైతు బంధు సాయం అందుతుందని ఆయన సూచించారు.

Advertisement

Advertisement