TG: ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమైంది. ప్రతి వారం ప్రయోగ పరీక్షలు తప్పనిసరి అని, మరో 15 రోజుల్లో పూర్తి విధివిధానాలు వెబ్‌సైబ్‌లో ఉంచుతామని అధికారులు తెలిపారు. MPC, బైపీసీలలో సగం మార్కులను ఫస్టియర్ ప్రాక్టికల్స్‌కు కేటాయించగా, ఈసారి గణితానికి కూడా మార్కులు ఉంటాయని బోర్డు స్పష్టం చేసింది.
వార్తలు
ఇక ప్రతి వారం ఇంటర్ ప్రాక్టికల్స్
Advertisement
Advertisement
Advertisement


