ASF: నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలకు నిరసనగా మంగళవారం కెరమెరి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న లోపాల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు.
వార్తలు
VIDEO: నీట్ అవకతవకలపై కెరమెరిలో కాంగ్రెస్ ఆందోళన
Advertisement
Advertisement
Advertisement


