హైదరాబాద్: 28°C
వార్తలు

విమానం గాల్లోంచి దిగుతుండగా ఘోర ప్రమాదం

Advertisement

బీహార్‌లోని దర్భంగా విమానాశ్రయంలో ముంబై నుంచి వచ్చిన స్పైస్‌జెట్ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా టైర్ పేలడంతో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా నిలిపివేశారు. విమానంలోని 150 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు.

Advertisement

Advertisement