భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రకు తెరలేవబోతోంది. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' శ్రీహరికోటలోని షార్‌లో ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడి తొలి లాంచ్‌ప్యాడ్‌పై రాకెట్‌ను అమర్చి ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేక చిత్రాలను స్కైరూట్ సంస్థ షేర్ చేసింది.
వార్తలు
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం
Advertisement
Advertisement
Advertisement


