KNR: కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణ లోపించి రోగులు ఇబ్బంది పడుతున్నారు. బయోవేస్ట్, ప్లాస్టిక్ వ్యర్థాలను ఆరుబయట కాల్చుతున్నారని, ఏఆర్టీ సెంటర్, పలు విభాగాల్లో మెడికల్ వ్యర్థాలు ఇష్టారీతిన పడేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆక్సిజన్ సెంటర్ వద్ద మురికి నీటితో దుర్వాసన వస్తోందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వార్తలు
VIDEO: కరీంనగర్ జనరల్ ఆసుపత్రిలో పారిశుధ్య లోపం
Advertisement
Advertisement
Advertisement


