హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: రసాభసగా సర్వసభ్య సమావేశం

Advertisement

ప్రకాశం: బేస్తవారిపేట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఓసురారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఉపాధి హామీ పనుల అమలుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఇంటి వద్ద నుంచే కూలీలకు హాజరు వేస్తున్నారని,ఫేక్ జీపీఎస్ వినియోగించి వీడియో ఆధారిత హాజరు నమోదు చేస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Advertisement

Advertisement