BDK: మణుగూరు మండలంలోని తొగ్గూడెం సమ్మక్క–సారలమ్మ ఆలయం అభివృద్ధికి రూ. 10 లక్షలతో చేపట్టనున్న పనులకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమిపూజ చేశారు. అనంతరం ఆలయం వద్ద హ్యాండ్‌బోర్‌ను ప్రారంభించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వార్తలు
అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


