PLD: జిల్లా శిశుగృహంలో ఉన్న రెండేళ్ల వయస్సు గల బాలికను కేరళకు చెందిన దంపతులకు అధికారికంగా దత్తత ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సమక్షంలో అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసి దత్తత పత్రాలను అందజేశారు. బాలికకు ప్రేమ, సంరక్షణతో కూడిన కుటుంబ వాతావరణం లభించేలా చర్యలు తీసుకోవాలని వారికి అధికారులు సూచించారు.
వార్తలు
రెండేళ్ల చిన్నారిని కేరళ దంపతులకు దత్తత
Advertisement
Advertisement
Advertisement


