హైదరాబాద్: 28°C
వార్తలు

బద్వేల్ నగరవనం జూలై 1 నుంచి ప్రారంభం

Advertisement

KDP: బద్వేల్‌లో అభివృద్ధి చేసిన నగరవనం జూలై 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు వాకింగ్, వ్యాయామం, ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు నగరవనాన్ని సందర్శించవచ్చని అధికారులు తెలిపారు. నగరవనంలో పచ్చదనం, నడక మార్గాలు, విశ్రాంతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు నగరవనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Advertisement