హైదరాబాద్: 28°C
వార్తలు

తెనాలి అభివృద్ధిపై మంత్రి నాదెండ్ల సమీక్ష

Advertisement

GNTR: తెనాలి అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలపై మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టి సారించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాల నిర్వహణ, ప్రజలకు అవసరమైన పౌర సేవలపై చర్చించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Advertisement