HYD: హెచ్‌సీయూలో కాంట్రాక్ట్ కార్మికులు తమ డిమాండ్ల కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. కొత్త కార్మిక చట్టాలు ఉద్యోగ భద్రతను దెబ్బతీశాయని వారు ఆరోపిస్తున్నారు. కొత్త కాంట్రాక్టర్ విధానాలతో పాత హక్కులు రద్దయ్యాయని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వర్సిటీ యాజమాన్యం వెంటనే చర్చలు జరపాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
వార్తలు
VIDEO: హెచ్‌సీయూలో కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె
Advertisement
Advertisement
Advertisement


