సత్యసాయి: లేపాక్షిలోని ప్రసిద్ధ వీరభద్రస్వామి ఆలయాన్ని APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. ఆలయ చారిత్రక విశిష్టతను తెలుసుకుని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆలయ అభివృద్ధి అంశాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఇంఛార్జ్ ఆకుల ఉమేష్, లేపాక్షి మండల కన్వీనర్ బాలాజీతో పాటు జనసేన నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన చిల్లపల్లి శ్రీనివాసరావు
Advertisement
Advertisement
Advertisement


