అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో తనకు ఎలాంటి పాత్ర లేదని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సిట్ విచారణలో స్పష్టం చేశారు. తిన్నూ యాదవ్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడని, విషయం తెలిసిన వెంటనే తాము చర్యలు తీసుకుని అనుమానితుల అరెస్టుకు సహకరించామన్నారు. అయినప్పటికీ కానుకల నిర్వహణ వ్యవస్థపై నైతిక బాధ్యత తనదేనని చంపత్ రాయ్ అన్నారు.
వార్తలు
అయోధ్య విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్
Advertisement
Advertisement
Advertisement


