హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవెల్ మీటింగ్

Advertisement

ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీలో అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో కీలక సమావేశం జరగనుంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముందే జరుగుతున్న ఈ భేటీలో.. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’, 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్', ‘2047 వికసిత్ భారత్’ లక్ష్యాలపై ప్రధాని సమీక్షించనున్నారు. శాఖల వారీగా సంస్కరణలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Advertisement

Advertisement