హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి'

Advertisement

BHPL: చిట్యాల మండలంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టి అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విముక్తి చిరుతల కచ్చి (VCK) నాయకుడు సిరిపెల్లి రమేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ MROకు వినతి పత్రం సమర్పించారు. ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయాలని ఆయన కోరారు.

Advertisement

Advertisement