ఉగ్రవాదానికి నిధుల సరఫరాను అడ్డుకోవడంలో విఫలమవుతున్న పాకిస్థాన్‌ను తిరిగి FATF గ్రే లేదా బ్లాక్ లిస్ట్‌లో చేర్చేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న FATF ప్లీనరీ సమావేశంలో పాక్ ఉగ్రమూలాలపై పక్కా ఆధారాలను ఉంచేందుకు దౌత్య వ్యూహాలను సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ వేదికపై పాక్‌ను మరోసారి ఒంటరిని చేసేందుకు భారత్ అడుగులు వేస్తోంది.
వార్తలు
భారత్ వ్యూహం.. మళ్లీ FATF ఉచ్చులో పాక్?
Advertisement
Advertisement
Advertisement


