అన్నమయ్య: రామాపురం మండలం ఏకిలపల్లి బస్‌స్టాప్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని రామాపురం పోలీసులు లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే రామాపురం ఎస్సైకి 9121100558 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.
వార్తలు
ఏకిలపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి
Advertisement
Advertisement
Advertisement


