మానవత్వం, నిజాయితీకి భారత్ మారుపేరని నిరూపించింది ఈ ఘటన. భారత్‌లో ఉంటున్న పోలాండ్ మహిళ డొమినికా పాటలాస్ ఓ మెడికల్ షాపులో తన మందుల బ్యాగ్‌ను మర్చిపోయింది. నాలుగు రోజుల తర్వాత ఆమె వెళ్లినా ఆ దుకాణదారుడు దాన్ని భద్రంగా తిరిగి అప్పగించాడు. ఈ నిజాయితీకి అవాక్కయిన ఆమె.. అందుకే తాను భారత్‌ను అంతగా ప్రేమిస్తానంటూ పెట్టిన పోస్ట్ నెటిజన్ల మనసులు గెలుచుకుంటోంది.
వార్తలు
భారత్‌పై పోలాండ్ మహిళ కామెంట్స్ వైరల్
Advertisement
Advertisement
Advertisement


