హైదరాబాద్: 28°C
వార్తలు

ఆసుపత్రిలో కొత్త విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

Advertisement

WNP: రేవల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఈ సురేష్ చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement