హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్ చర్చలపై కేంద్రం బిగ్ క్లారిటీ

Advertisement

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ‘ట్రాక్-2’ చర్చలు జరుగుతున్నాయంటూ వస్తున్న వార్తలపై భారత విదేశాంగ శాఖ స్పష్టతనిచ్చింది. ఈ చర్చల్లో భారత ప్రభుత్వ అధికారిక భాగస్వామ్యం కానీ, మద్దతు కానీ ఏమాత్రం లేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి స్పష్టం చేశారు. అది కేవలం ఒక ప్రైవేట్ ఈవెంట్ మాత్రమేనని, ఇలాంటి సమావేశాలకు భారత్ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వదని ఆయన తేల్చి చెప్పారు.

Advertisement

Advertisement