హైదరాబాద్: 28°C
వార్తలు

వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన సర్వోత్తమ్ రెడ్డి

Advertisement

SRPT: చివ్వేంల మండలం తిరుమలగిరి (జి) గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన బయ్యా వెంకన్న కుటుంబ సభ్యులను ఇవాళ ఉదయం ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు జిల్లా, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement