KRNL: ఆదోని వాల్మీకి నగర్, ప్రశాంతి నగర్, బారకామన్ కాలనీ, వీరభద్రస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ఎలిమెంటరీ, హైస్కూల్‌ను ఏర్పాటు చేయాలని స్థానికులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలు లేక విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో పేద కుటుంబాల పిల్లలు చదువుకు దూరమవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
నూతన పాఠశాల కోసం ఎమ్మెల్యేకు వినతి
Advertisement
Advertisement
Advertisement


