హైదరాబాద్: 28°C
వార్తలు

మార్కాపురంలో పోలీసుల తనిఖీలు

Advertisement

ప్రకాశం: మార్కాపురం జిల్లా కేంద్రంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పలు ప్రధాన సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బైక్‌పై ముగ్గురు వెళ్తున్న పలువురికి జరిమానాలు విధించారు. లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు, హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. హెడ్ కానిస్టేబుల్ కొండయ్య మాట్లాడుతూ వేగం కన్నా ప్రాణం మిన్న అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనదారులకు సూచించారు.

Advertisement

Advertisement