హైదరాబాద్: 28°C
వార్తలు

నీటి రాజకీయం.. భారత్‌ను హెచ్చరించిన పాక్

Advertisement

సింధు నది జలాల్లో తమ వాటాను భారత్ ఒక్కటే వాడుకుంటోందని, దీనివల్ల పాక్‌లోకి చుక్క నీరు రావడం లేదని ఆ దేశ మంత్రి ముసదిక్ మాలిక్ ఆరోపించారు. ఒకవేళ భారత్ తమ వాటా నీళ్లను ఆపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. తమకు రావాల్సిన నీటిని నియంత్రించడానికి భారత్ ప్రయత్నిస్తోందంటూ అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి పాక్ మంత్రి రోదనలు ప్రారంభించారు.

Advertisement

Advertisement