ATP: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు బుధవారం ఉదయం 7 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,77,367 మంది పింఛన్‌దారులకు రూ. 124.47 కోట్ల మంజూరైనట్లు తెలిపారు. 1న పింఛన్ తీసుకొని లబ్దిదారులకు 2న అయా సచివాలయాల్లో అందజేయనున్నట్లు వివరించారు.
వార్తలు
రేపు జిల్లాలో పింఛన్ల పంపిణీకి అంతా సిద్ధం
Advertisement
Advertisement
Advertisement


