MBNR: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటలో అత్యధికంగా మిడ్జిల్ మండలం దోనూర్‌లో 9.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిన్నచింతకుంట 7.0 మి.మీ, జడ్చర్ల ఫైవ్ పాయింట్ ఫైవ్ మి.మీ, నవాబ్ పేట 4.8 మి.మీ, అడ్డకల్ 3.3 మి.మీ, మహబూబ్ నగర్ 2.5 మి.మీ, ఊడిత్యాల 1.8 మి.మీ, కోత్తమొల్గర 1.3 మి.మీ, మహమ్మాదాబాద్ 1.0 మిల్లీమీటర్ల వర్షం నమోదయ్యాయి.
వార్తలు
దోనూర్ లో అత్యధిక వర్షపాతం నమోదు
Advertisement
Advertisement
Advertisement


