GNTR: తుళ్లూరు గ్రామంలో జేఏసీ నాయకులు, రైతులు, మహిళలతో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సమావేశమయ్యారు. ఇటీవల రాజధాని పరిరక్షణ కమిటీ పేరుతో అమరావతిలో పర్యటించిన వైసీపీ బృందం చర్యలపై రైతు, జేఏసీ నాయకులతో చర్చించారు. సీఎం రైతులతో నిరంతరం సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అమరావతిపై కుట్రలను రైతులు సహించరని అన్నారు.
వార్తలు
అలజడి సృష్టించే కుట్రలు సహించం: ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


