PLD: ప్రత్యేక సహకార వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం ఫిషర్ మెన్ కోఆపరేటివ్ సొసైటీలలో మత్య రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా సహకార శాఖ అధికారి నాగరాజు తెలిపారు. రచ్చబండలో ఫిషర్ మెన్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యుల అభిప్రాయాలు అభివృద్ధి పురోగతి గురించి మార్గదర్శకాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
వార్తలు
నేడే ఫిషర్ మెన్ కోపరేటివ్ సొసైటీలో మత్యరచ్చబండ
Advertisement
Advertisement
Advertisement


