NZB: ఆర్మూర్ పట్టణంలోని అన్నపూర్ణ కాలనీలో డ్రైనేజీ సౌకర్యం లేక మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, వెంటనే డ్రైనేజీ నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
వార్తలు
డ్రైనేజీ లేక రోడ్డుపై మురుగు నీరు
Advertisement
Advertisement
Advertisement


