తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు నిర్మాణ పనులను NHSRCL వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ 100% పూర్తయింది. మెట్రో తరహాలో ఎత్తులో నిర్మించే ఈ ట్రాక్ కోసం భారీ కాంక్రీట్ స్తంభాల(పియర్లు) నిర్మాణం 91% ముగిసింది. వీటిపై అమర్చే గిర్డర్ల తయారీ 76%, గిర్డర్ లాంచింగ్ పనులు 72% పూర్తి కావడంతో ట్రాక్ నిర్మాణం ఊపందుకుంది.
వార్తలు
వేగంగా సాగుతున్న బుల్లెట్ రైలు పనులు
Advertisement
Advertisement
Advertisement


