VZM: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కొత్తవలస పట్టణ సీఐ విజయకుమార్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చదువుపై దృష్టి తల్లిదండ్రులు పెట్టిన కలలను నెరవేర్చాలని హితవు పలికారు. అలాగే, తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
వార్తలు
'హాస్టల్లో విద్యార్థులు స్నేహపూర్వకంగా మెలగాలి'
Advertisement
Advertisement
Advertisement


