హైదరాబాద్: 28°C
వార్తలు

పెద్దపల్లిలో బీసీల ఆత్మీయ సమావేశం

Advertisement

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ అధ్యక్షతన బీసీల ఆత్మీయ సమావేశం సోమవారం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రసంగించారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ జిల్లా ఛైర్మన్ దాసరి ఉష, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు.

Advertisement

Advertisement