హైదరాబాద్: 28°C
వార్తలు

బండికనుమ వద్ద దెబ్బతిన్న రహదారి

Advertisement

KDP: సిద్ధవటం మండలం టక్కోలి గ్రామ సమీపంలో వున్న బండికనుమ వద్ద ఆర్‌అండ్‌బీ రహదారి దెబ్బతినడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై గుంతలు ఏర్పడటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాహనదారులు, స్థానికులు చెబుతున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.

Advertisement

Advertisement