భారత రవాణా రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. దేశంలోనే తొలి బుల్లెట్ రైలును మరో 15 నెలల్లో, అంటే 2027 ఆగస్టులో పాక్షికంగా పరుగులు పెట్టించేందుకు NHSRCL సన్నాహాలు చేస్తోంది. తొలి విడతగా గుజరాత్‌లోని వాపి-బిలిమోరా-సూరత్ మధ్య 98 కి.మీల మేర ఈ హైస్పీడ్ రైలు ప్రయాణించనుంది. ఇందుకోసం రెండు బుల్లెట్ రైళ్లను రైల్వేశాఖ సిద్ధం చేసింది.
వార్తలు
పట్టాలెక్కనున్న తొలి బుల్లెట్ రైలు.. ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement


