హైదరాబాద్: 28°C
వార్తలు

5 రాష్ట్రాల్లో ఓటర్ల 'SIR' ప్రక్రియ షురూ

Advertisement

దేశంలోని మరో ఐదు కీలక రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి 'SIR' ప్రక్రియ ప్రారంభం కానుంది. ఢిల్లీ, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర సహా జార్ఖండ్‌లో ఈ ప్రక్రియ ఈరోజు ప్రారంభమై జూలై 29 వరకు కొనసాగుతుంది. అనంతరం ఆగష్టు 5న అధికారులు డ్రాఫ్ట్ రోల్ విడుదల చేయనున్నారు. అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత అక్టోబర్ 10న ఓటర్ల తుది జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు.

Advertisement

Advertisement