హైదరాబాద్: 28°C
వార్తలు

సబ్సిడీపై యంత్రాలు పంపిణీ చేసిన మంత్రి

Advertisement

PPM: రైతుల సంక్షేమానికి ప్రబుత్వం కట్డుబడి ఉందని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమెతో MLAలు విజయచంద్ర, జగదీశ్వరి, జయ కృష్ణ పాల్గొన్నారు. రైతులకు ప్రాధాన్యమైన ఏరువాక పౌర్ణమి సందర్భంగా ట్రాక్టర్లు, ట్రయిలర్లు, రోటవేటర్లు, కల్టివేటర్లు,స్పేయర్లు అందజేశామని వారు తెలిపారు.

Advertisement

Advertisement